శ్రీనివాస రామానుజన్ టాలెంట్ టెస్ట్
విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర స్థాయిలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించే శ్రీనివాస రామానుజన్ ప్రతిభా అన్వేషణ పరీక్ష 2020-21 కు సంబంధించి ప్రకటన విడుదలైంది. VEDA TECH వారు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు . ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు .
పరీక్ష విధానం
రాష్ట్ర స్థాయి
6 నుంచి 8వ తరగతి విద్యార్థులు _జూనియర్ విభాగం,
9 నుంచి 10 వ తరగతి విద్యార్థులు సీనియర్ విభాగం_
ఒకే పరీక్ష 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. సమయం 60 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు, నెగెటివ్ మార్కులు లేవు. మాధ్యమం ప్రాంతీయ భాష తెలుగు, హిందీ, ఇంగ్లిష్_
ఓపెన్ బుక్ సిస్టం. ఎవరింట్లో వారు పరీక్ష రాసుకునే సువర్ణావకాశం_
డిజిటల్ విధానంలో మాత్రమే. సెల్‌ఫోన్, ట్యాబ్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ (డిజిటల్ డివైజెస్)
సిలబస్
◆ సెక్షన్-A (50 మార్కులు, మ్యాథ్స్ 40 మార్కులు (జూనియర్స్ కు upto 6th మ్యాథ్స్, సీనియర్స్ కు upto 8th మ్యాథ్స్ )మరియు 10 మార్కులు అర్థిమెటిక్, మెంటాలిబిలిటీ )
మోడల్ పేపర్ గూర్చి రిజిస్ట్రేషన్ గూర్చి మా VEDA TECH వెబ్సైటు మరియు ఆప్ డౌన్లోడ్ చేసుకోగలరు
https://www.vedatech.co.in/
డౌన్లోడ్ ఆప్
https://play.google.com/store/apps/details?id=com.vedatech
రాష్ట్ర స్థాయి పరీక్ష
పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ప్రతిభ ఆధారంగా జూనియర్ అండ్ సీనియర్ విభాగంలో రాష్ట్రస్థాయి క్యాంపునకు హాజరైన వారికి ధ్రువపత్రం, మెమంటో నగదు బహుమతి అందజేస్తారు. మొదటి బహుమతి రూ 3,000, రెండో బహుమతి రూ.2,000, మూడో బహుమతి రూ.1,000
పరీక్ష ఫీజు: రూ.50 (ఆన్లైన్ మాత్రమే చెల్లించాలి)
రిజిస్ట్రేషన్ ముగింపుతేదీ: నవంబర్ 30. రూ.20 ఫైన్‌తో డిసెంబర్ 15
పరీక్ష తేదీ: డిసెంబర్ 19, 20 (ఏదైనా ఒకరోజు)
పరీక్ష సమయం : 10.00 A.M- 8.00 P.M
పరీక్ష ఫలితాలు : డిసెంబర్ 21
రాష్ట్రస్థాయి క్యాంపు: 2020, డిసెంబర్ 22
వెబ్సైట్ : www.vedatech.co.in
VEDA TECH కో ఆర్డినేటర్‌ను కింది మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చు. 8142482970, 7569958977, 9703173141